(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

స్త్రీ పర్వము (Sthreeparvam) - మహాభారతం.html


॥ శ్రీః ॥
11.20. అధ్యాయః 020
Mahabharata - Strii Parva - Chapter Topics
కృష్ణంప్రతి గాంధార్యా రుదంతీనాం స్త్రీణాం ప్రదర్శనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

గాంధార్యువాచ। 11-20-0x(5355)(65367)
అధ్యర్ధగుణమాహుర్యం బలే శౌర్యే చ కేశవ।
పిత్రా త్వయా చ దాశార్హ దృప్తం సింహమివోత్కటం॥ 11-20-1(65368)
యో బిభేద చమూమేకో మమ పుత్రస్య దుర్భిదాం।
స భూత్వా మృత్యురన్యేషాం స్వయం మృత్యువశం గతః॥ 11-20-2(65369)
తస్యోపలక్షయే కృష్ణ కార్ష్ణేరమితతేజసః।
అభిమన్యోర్హతస్యాపి ప్రభా నైవోపశాంయతి॥ 11-20-3(65370)
ఏషా విరాటదుహితా స్నుషా గాండీవధన్వనః।
హతం బాలా పతిం వీరం దృష్ట్వా శోచత్యనిందితా॥ 11-20-4(65371)
తమేషా హి సమాగంయ భార్యా భర్తారమంతికే।
విరాటదుహితా కృష్ణ పాణినా పరిమార్జతి॥ 11-20-5(65372)
తస్య వక్త్రముపాఘ్రాయ సౌభద్రస్య మనస్వినీ।
విబుద్ధకమలాకారం కంబువృత్తశిరోధరం॥ 11-20-6(65373)
కామరూపవతీ చైషా పరిష్వజతి భామినీ।
లజ్జమానా పురా చైనం మాధ్వీకమదమూర్చ్ఛితా॥ 11-20-7(65374)
తస్య క్షతజసందిగ్ధం జాతరూపపరిష్కృతం।
విముచ్య కవచం కృష్ణ శీరమభివీక్షతే॥ 11-20-8(65375)
అవేక్షమాణా తం బాలా కుష్ణ త్వామభిభాషతే।
అయం తే పుండరీకాక్ష కసదృశాక్షో నిపాతితః॥ 11-20-9(65376)
బలే వీర్యే చ సదృశస్తేజసా చైవ తేఽనఘ।
రూపేణ చ తథాఽత్యర్థం శేతే భువి నిపాతితః॥ 11-20-10(65377)
అత్యంతం సుకుమారస్య రాంకవాజినశాయినః।
కచ్చిదద్య శరీరం తే భూమౌ న పరితప్యతే॥ 11-20-11(65378)
మాతంగభుజవర్ష్ణాణౌ జ్యాక్షేపకఠినత్వచౌ।
కాంచనాంగదినౌ శేతే నిక్షిప్య విపులౌ భుజౌ।
వ్యాయంయ బహుధా నూనం సుఖసుప్తః శ్రమాదివ॥ 11-20-12(65379)
ఏవం విలపతీమార్తాం కిం మాం న ప్రతిభాషసే।
న స్మరాంయపరాధం తే కిం మాం న ప్రతిభాషసే॥ 11-20-13(65380)
నను మాం త్వం పురా దూరాదభివీక్ష్యాభిభాషసే।
న స్మరాంయపరాధం మే కిం మాం న ప్రతిభాషసే॥ 11-20-14(65381)
ఆర్యామార్య సుభద్రాం తవమిమాం శ్చ త్రిదశోపమాన్।
పితౄన్మాం చైవ దుఃఖార్తాం విహాయ క్వ గమిష్యసి॥ 11-20-15(65382)
తస్య శోణితదిగ్ధాన్వై కేశానున్నంయ పాణినా।
ఉత్సంగే వక్తమాధాయ జీవంతమివ పృచ్ఛతి॥ 11-20-16(65383)
స్వస్రీయం వాసుదేవస్య పుత్రం గాండీవధన్వనః।
కథం త్వాం రణమధ్యస్థం జఘ్రురేతే మహారథాః॥ 11-20-17(65384)
ధిగస్తు క్రూరకర్తౄంస్తాన్కృపకర్ణజయద్రథాన్।
ద్రోణద్రౌణాయతనీ చోభౌ యైరహం విధవా కృతా॥ 11-20-18(65385)
రథర్షభాణాం సర్వేషాం కథమాసీత్తదా మనః।
బాలం త్వాం పిరవార్యైకమనేకేషాం చ జఘ్నతాం॥ 11-20-19(65386)
కథం ను పాండవానాం చ పాంచాలానాం తు పశ్యతాం।
త్వం వీర నిధనం ప్రాప్తో నాథవాన్సన్ననాథవత్॥ 11-20-20(65387)
దృష్ట్వా బహుభిరాక్రందే నిహతం త్వాం పితా తవ।
వీరః పురుషశార్దూలః కథం జీవతి పాండవః॥ 11-20-21(65388)
న రాజ్యలాభో విపులః శత్రూణాం చ పరాభవః।
ప్రీతిం ధాస్యతి పార్థానాం త్వామృతే పుష్కరేక్షణ॥ 11-20-22(65389)
తవ శస్త్రజితాఁల్లోకాంధర్మేణ చ దమేన చ।
క్షిప్రమన్వాగమిష్యామి తత్ర మాం ప్రతిపాలయ॥ 11-20-23(65390)
దుర్మరం పునరప్రాప్తే కాలే భవతి కేనచిత్।
యదహం త్వాం రణే దృష్ట్వా హతం జీవామి దుర్భగా॥ 11-20-24(65391)
కామిదానీం నరవ్యాఘ్ర శ్లక్ష్ణయా స్మితయా గిరా।
పితృలోకే సమేత్యాన్యాం మామివామంత్రయిష్యసి॥ 11-20-25(65392)
నూనమప్సరసాం స్వర్గే మనాంసి ప్రమథిష్యసి।
పరమేణ చ రూపేణ గిరా చ స్మితపూర్వయా॥ 11-20-26(65393)
ప్రాప్య పుణ్యకృతాఁల్లోకానప్సరోభిః సమేయివాన్।
సౌభద్ర విహన్కాలే స్మరేథాః సుకృతాని మే॥ 11-20-27(65394)
ఏతావానిహ సంవాసో విహితస్తే మయా సహ।
షణ్మాసాన్సప్తమే మాసి త్వం వీర నిధనం గతః॥ 11-20-28(65395)
ఇత్యుక్తవచనామేనామపకర్షంతి దుఃఖితాం।
ఉత్తరాం మోఘసంకల్పాం మత్స్యరాజకులస్త్రియః॥ 11-20-29(65396)
ఉత్తరామపకృష్యైనామార్తామార్తతరాః స్వయం।
విరాటం నిహతం దృష్ట్వా క్రోశంతి విలపంతి చ॥ 11-20-30(65397)
ద్రోణాస్త్రశరసంకృత్తం శయానం రుధిరోక్షితం।
విరాటం వితుదంత్యేతే గృధ్రగోమాయువాయసాః॥ 11-20-31(65398)
వితుద్యమానం విహగైర్విరాటమసితేక్షణాః।
న శక్నువంతి విహగాన్నివారయితుమాతురాః॥ 11-20-32(65399)
ఆసామాతపతప్తానామాయాసేన చ యోషితాం।
శ్రమేణ చ వివర్ణానాం వక్త్రాణాం విప్లుతం వపుః॥ 11-20-33(65400)
ఉత్తరం చాభిమన్యుం చ కాంభోజం చ సుదక్షిణం।
కార్ష్ణినాఽభిహతం పశ్య లక్ష్మణం ప్రియదర్శనం। 11-20-34(65401)
ఆయోధనశిరోమధ్యే శయానం పశ్య మాధవ॥ ॥ 11-20-35(65402)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-20-1 అధ్యర్ధగుణం సార్ధుగుణం॥ 1 ॥
11-20-24 దుష్కరం పునరప్రాప్తం కాలే భవతి కేనచిత్ ఇతి క.పాఠః।
దుష్కరం ప్రతి న ప్రాప్తమిత్యాది ఛ.ట. పాఠః॥
11-20-33 వపుః శస్తాకృతిః। వపుః క్లీబం తనౌ శస్తాకృతావపీతి మేదినీ॥
11-20-20 వింశతితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.